రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్
మంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు అయినా సందర్భంగా శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బీసీసెల్ నగర అధ్యక్షులు మేకల సుగుణ రావు ఖమ్మం నగర ప్రచార కార్యదర్శి నాగనబోయిన నాగరాజు యాదవ్ .బిఆర్ఎస్ పార్టీ వి.వి. పాలెం గ్రామ శాఖ అధ్యక్షులు తోలుపునూరి దానయ్య సీనియర్ నాయకులు కూరాకుల సత్యం కందాల వీరేంద్ర గౌడ ఆలీ..జెల్ది ఆనందరావు తదితరులు పాల్గొన్నారు