రిక్షా కార్మికుల భిక్షాటన
గోదావరిఖని : గత 24 రోజులుగా ఆందోళన చేస్తున్న రామగుండం నగరపాలక రిక్షాకార్మికులు ఈరోజు బిక్షాటన చేస్తారు. ఖని ప్రధాన చౌరస్తాలో భైఠాయించి నగరపాలక సంస్థకు వ్వతిరేకంగా నినాదాలు చేశారు.