రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం;

తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం సదాశివపేట మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆదివారం ఉదయం 11:30 గంటలకు నిర్వహించుచున్నట్లు సంఘం మండల కార్యదర్శి టి. పాండరీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సమావేశంలో ఎన్నికల నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించమని సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.