రుసుం వసూళ్లలో మెదక్‌కు రెండో స్థానం
సిద్దిపేట : మార్కెట్ రుసుం వసూళ్లలో మెదక్ జిల్లా హైదరాబాద్ రీజియన్‌లో రెండో స్థానంలో నిలిచిందిని మార్కెటాంగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం తెలిపారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖలో ఉన్న 370 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయాడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ ధనసంపత్ ఏఎంసీ ఛైర్మన్ గూడూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.