రెండు కీలక వికెట్లు కోల్పోయింన టీమిండియా

j8z2a8dyచివరి టెస్ట్ లో టీమిండియా తడబడుతోంది. 14 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఓపెనర్ రాహుల్ తొలి ఓవర్ లో ప్రసాద్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక రెండో టెస్ట్ లో సెంచరీ చేసిన రహానే సైతం 8 పరుగులే చేసి 14 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. పుజారా, కోహ్లీ క్రీజ్ లో ఉన్నారు.