రెవిన్యూ సహాయకులకు పే స్కేల్ జీవో విడుదల చేయాలి

గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రెవిన్యూ సహాయకులకు పే స్కేల్ ఇస్తామని ప్రకటించా రని వెంటనే పే స్కేల్ జీవోను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల పాల్గొన్నారు