రేపు టీఆర్ఎస్లో చేరనున్న స్వామిగౌడ్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం మరింత బలోపేతం కానుంది. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్ఎస్లో చేరనున్నారు. టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. అధినేత స్వామిగౌడ్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.