రేపు పాఠశాలల బంద్
మంచిర్యాలఅర్బన్, ప్రైవేటు పాఠశాలలు ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఈనెల 20న రాష్ట్రవ్యప్త పాఠశాలల బంద్ పిలుపు ఇచ్చినట్లు ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి. ప్రశాంత్ ప్రకటనలో తెలిపారు.