రేపు హ్యాండ్ బాల్ జిల్లా పురుషుల జట్టు ఎంపిక
మంచిర్యాల క్రీడావిభాగం : మంచిర్యాల పట్టణంలోని సెవెన్‌హిల్స్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యహ్నాం 2 గంటలకు హ్యాండ్‌బాల్ జిల్లా పురుషుల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు, పోటిలలో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట పదో తరగతి-ఇంటర్ – డిగ్రీ -ఏదెన ఉతీర్ణత రలిగిన మెమోతో పాటు మూడు పాస్‌పోర్ట్‌సైజ్ ఫోటోలు వెంట తీసుకురావాలని పెర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు పాఠశాలలో పోటిల కార్యనిర్వహక ఛైర్మన్ గోనె భాగ్యలక్ష్మీకి రిపోర్ట్ చేయాలని ఆయన వివరించారు.