రైతుల స్థిరాస్తుల బహిరంగ వేలం రేడు

సైదాపూర్‌ : మండలం వెనెకెపల్లి సహకార సంఘం పరిధిలో గల సైదాపూర్‌ జాగీర్‌పల్లె గ్రామాలకు చెందిన సంఘంలో రుణాలు బకాయిపడ్డ రైతులయ స్థిరాస్తులను జప్తుచేయనున్నట్లు సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్టార్‌ నోటిసులు ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.