రైతు సదస్సులో గందరగోళం
కరీంనగర్ , జనంసాక్షి: కరీంనగర్ డివిజన్ రైతు సదస్సులో గందరగోళ వాతావరణం నెలకొంది. విత్తనాలు , ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రైతులు ఆందోళన చేశారు.