రైలు సౌకర్యం కల్పించాలని పాదయాత్ర

గోదావరిఖని : ప్రజలకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ న్యూఇండియా పార్టీ ఆధ్యర్యంలో సోమవారం పాదయాత్ర చేట్టారు గోదావరిఖని నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు రైలు సౌకర్యం కల్పించాలని న్యూ ఇండియా పార్టీ నాయకులు జె.వి.రాజు అశోక్‌ జె.శ్రీనివాస్‌ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.