రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన బలరాంనాయక్
వరంగల్, జనంసాక్షి: కె. సముద్రంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మానోతు కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్ పాల్గొన్నారు.