రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

 

ఆదిలాబాద్‌ గ్రామిణం: ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మావల సమిపంలోని బై పాన్‌ బోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. రూ.4 కోట్లతో ్పఆరంభించిన ఈ పనులు పట్టణంలోని రామ్‌నగర్‌ నుంచిచాందా గ్రామిం వరకు గల బైపాస్‌ రోడ్డు వెడల్పు పను లను సైతం ప్రారంభించనున్నట్లు ఆయిన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు లోక భూమారెడ్డి గోవర్థన్‌ రెడ్డి , రఘు, రాజన్న తదితరులు పాల్గున్నారు.