రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ah9ig94zకరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెట్‌పల్లి జాతీయ రహదారిపై పాల వ్యాను బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు