రోడ్డు మరమ్మతుల కోసం పాదయాత్ర

రామాయంపేట : మండలంలోని రామాయంపేట నిజాంంపేట రహదారి మరమ్మతులు చేయాలని డియాండ్‌ చేస్తు తెరాస నాయకులు 10,కి .మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్యెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు,అనంతరం తహసిల్దారుకు వినతి పత్రం సమర్పించారు.