లక్ష్మీనరసింహస్వామి కమాన్ కు భూమి పూజ

తూప్రాన్ మున్సిపల్ కేంద్రమైన పోతారాజ్ పల్లి వద్ద నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి కమాన్ కు కమాన్ దాత మన్నే విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో వేద పండితులతో భూమి పూజ చేశారు గతంలో ఉన్న కమాన్ స్థితుల వాస్తు చేరుకోవడం రోడ్డు వెడల్పు కావడంతో దానిని తొలగించారు దాని స్థానంలో కొత్తగా నిర్మించడానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ నాచారం ట్రస్టు బోర్డు చైర్మన్ హరి పంతులు  మన్నే విజయ్ కుమార్, అశోక్ కుమార్,జగత్ కుమార్,గార్లు మరియు నాచారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్లు చంద్రారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి,8వ వార్డు కౌన్సిలర్ లావణ్య దుర్గారెడ్డి  పాల్గొన్నారు