లక్సెట్టిపేట్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం

లక్సెట్టిపేట్‌: పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తుతేలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.సంఘస్థలికి పోలీసులు చేరుకోని కేసు నమోదు చేశారు.