లబ్దిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం లాంటిదని జిల్లా టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు కాశీనాథ్ అన్నారు
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామానికి చెందిన పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు,ఎంపీ బిబిపాటిల్ ,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు