లోకాయుక్తాలో హీరో నాగార్జునపై ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: హీరో నాగార్జునపై మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును కబ్జాచేసి ఎన్‌కన్వెన్షన్‌ కట్టారని జనంకోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్తా జీహెచ్‌ఎంసీ, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, తహశీల్ధార్‌తో సహా మరో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.