వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత
వరంగల్ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.