వడదెబ్బతో ఉపాధిహామి కూలీ మృతి

నిజామాబాద్‌,జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. వేడిమికి జనాలు బయటకు రాలేకపోతున్నారు. వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్‌ మండలం ఇసన్నపల్లిలో చోటు చేసుకుంది.