వన్డేలకు అఫ్రిది, మిస్బా గుడ్ బై

హైదరాబాద్:పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్బావుల్ హక్, ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదిలు వన్డేలకు గుడ్ బై చెప్పారు. వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పేలవ ఆట తీరుతో టోర్నీ నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి చెంది వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది.