వరల్డ్‌ బ్యాడ్మింటన్‌లో ప్రి క్వార్టర్స్‌కు చేరిన గుత్తా జ్వాల,అశ్వినిల జోడి

8ubw6r03జకార్తా, ఆగస్టు 12 : మన భారత జట్టు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని జోడి వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఉమెన్స్‌ ప్రి క్వార్టర్స్‌కు చేరింది. రెండో రౌండ్‌లో చెన్‌-జంగ్‌ జోడిపై 21-10, 21-18 తో విజయం సాధించారు. మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌కు ప్రణయ్‌, మెన్స్‌ సింగిల్స్‌ రెండో రౌండ్‌లో కశ్యప్‌లు ఓటమి పాలయ్యారు.