వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ధర్మపురి : మండలంలోని స్తంభంపల్లి రాయపట్నం గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకేద్రాల్లోనే ధాన్నాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.