వసతిగృహ భవనానికి శంకుస్థాపన

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని త్రిశూల్‌పహడ్‌పై రూ. కోటి వ్యయంతో పోస్ట్‌ మెట్రిక్‌ సతి గృహ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కావేటి సమయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారి శ్రీనివాసస్వామి ఏఈ తదితరులు పాల్గోన్నారు.