వాగులో చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు
ఆదిలాబాద్: కాగజ్‌నగర్ మండలం నామానగర్ వద్ద పెద్ద వాగులో చేపల వేటకు వెళ్లి నలుగురు యువకులు వరద ఉదృతిలో కొట్టుకపోయారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఒడ్డుకు చేరుకున్నారు. ఒకరికి సిరియస్‌గా ఉన్నట్లు సమాచారం.