వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్:మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో 184 పరుగుల విజయలక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. రెండు పరుగుల వద్ద ఫించ్ డకౌట్ అయ్యాడు.