విజయలక్ష్మి పర్యటనతో ఉపయోగంలేదు : పొన్నం
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సిరిసిల్ల పర్యటనతో ఒరిగిందేమీలేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఆమె పర్యటనతో తెలంగాణ ప్రజలకు పోలీసులు లాఠీ రుచి చూపించారే తప్పా పెద్దగా ఏమి ఉపయోగంలేదని వెల్లడించారు.