విద్యానగర్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : విద్యానగర్‌లోని ఓ గృహసముదాయంలో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాచ్‌మెన్ గదిలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి విషయంగా ఉన్నట్లు సమాచారం.