విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

పెద్దపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి యాక్సిస్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ట్రినిటి ఉన్నత పాఠశాలలో వాద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బ్యాంకు అధికారులు శ్యామ్‌ శ్రీనివాస్‌ గంగారామ్‌ సంతోష్‌. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుటుంబరావులు పాల్గొన్నారు.