విద్యాసంస్థల బంద్ ప్రశాంతం
దంతాలపల్లి : తెలంగాణకోసం ఓయూలో సంతోష్ మృతికి సంతాపంగా నరసింహులపేట మండలంలోని చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ దంతాలపల్లిలో ఐకాస తెరాస అధ్వర్యంలో మానవహరం నిర్వహించారు. పెద్దనాగారం వేదికపై కేంద్రమంత్రి బలరాం నాయక్ దిష్టి బోమ్మను దహనం చేశారు.