విద్యుత్ సమస్యలపై ఆందోళనలో పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలా అరెస్ట్‌కు నిరసనగా టీఆర్‌ఎస్వీ ధర్నా
కరీంనగర్:(టౌన్) రైతులకు కరెంట్ కోతలు విదుస్తూ, ఇండ్లలో కూడా కరెంట్ ఇవ్వటం లేదని నిరసిస్తూ ఈ రోజు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దీన్ని పోలీసులు అడ్డుకుని హరీష్‌రావును అరెస్ట్ చేశారు. దీంతో నిరసనగా కరీంనగర్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డీజీపీ దిష్టి బోమ్మ దహణం చేసి నిరసన తెలిపారు.