విధులకు గైర్హాజరయితే చర్యలు
వాంకిడి. సెలవు పెట్టకుండా, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజవయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని ఎంఈఓ జబ్బార్ హెచ్చరించారు. శనివారం స్ధానిక స్కూల్ కాంప్లెక్స్ హల్‌లో ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుల హల్‌లో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి విద్యాపక్షోత్సవాలు నిర్వహించి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శతాన్ని పెంచాలని సూచ్చిచారు. సమావేశంలో మండలంలోని ప్రదానోపాధ్యాయులు పాల్గొన్నారు.