వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన సింగరెణి అధికారులు

గోదావరిఖని  పవర్‌హౌస్‌ కాలనీ శివాలయం పక్కనున్న వివాదాస్పద స్థలాన్ని సింగరెణి ఎస్టేట్‌ అధికారులతో పరిశీలించారు.  ఈసందర్బంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎస్టేటు అధికారుతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సింగరేణి అధికారులను నివేదిక ఇవ్వనున్నట్లు ఎస్టేటు అధికారులు తెలిపారు.