వీది కుక్కల దాడిలో పలువురికి గాయాలు

 

బజార్‌హత్నూర్‌ : మండలంలోని టెంభీ, అనంతపూర్‌ గ్రామాల్లో వీధి కుక్కల దాడిలో వీధి కుక్కల దాడిలో పలువురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జాదవ్‌గోవింద్‌, కీర్తన, దినేష్‌లను చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని పీఏసీకి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రత్యేక అధికారి కుక్కల అదుపునకు చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.