వెన్నెంపల్లిలో నేడు నెదర్లాండ్‌ బృందం పర్యటన

సైదాపూర్‌  : వెన్నంపల్లి విశాల సహకార పరపతి సంఘంను ఆరోజు ఉదయం 10గంటలకు నెదర్లాండ్‌ దేశానికి చెందిన బృందం సందర్శించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గోపాల్‌రావు తెలిపారు.