వేజ్ బోర్డు ఏరియర్స్ ఇవ్వండి…………………………………..

శుక్రవారం మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు ‌ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో 11వ వేజు బోర్డు ఏరియర్స్ ఒకేసారి చెల్లించాలని డిమాండ్ తో ధర్నా నిర్వహించడం జరిగినది.
దీనికి ముఖ్యఅతిథిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు
వెజ్ బోర్డు సభ్యులు, ఏఐటీయూసీ సింగరేణి విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని
ఎన్ని ఆటంకాలు ఎదురైనా
మెరుగైన వేతన ఒప్పందం చేసుకొని మంచి వేతన లు
తీసుకుంటున్నాం కానీ 23 నెలల ఏరియర్స్ ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం కాలయాపన చేయడాన్ని
ఏఐటీయూసీ యూనియన్ గా
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
ఇటు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘం జనరల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి
ఎన్నికల ముందు లాభాల వాటా దసరా అడ్వాన్స్ వేజ్ బోర్డు ఏరియర్స్ ఎన్నికల ముందు ఎక్కువ శాతం ఇచ్చినట్టు నటన చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారు కార్మిక వర్గం
వీరి దుర్మార్గాన్ని ఎండగాడుతూ పోరాటాలకు సిద్ధం కావాలని సీతారామయ్య అన్నారు తక్షణమే వేజ్ బోర్డ్ ఏరియర్స్ ఒకేసారి ఇవ్వాలని లాభాల్లో వాట 35% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 7వ తేదీన జనరల్ మేనేజర్ ఆఫీస్ వద్ద జరుగు నిరాహార దీక్షను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్య దర్శిలు శైలేంద్ర సత్యనారాయణ. దాగం మల్లేష్. అర్ణకొండ ఆంజనేయులు. సెంట్రల్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ. బ్రాంచ్ ఉపాధ్యక్షులు
భీమనాదుని సుదర్శనం.
ఇప్పకాయల లింగయ్య.
బియ్యాల వెంకటస్వామి.
ఏరియా నాయకులు కంది శ్రీనివాస్. సోమిశెట్టి రాజేశం. తిరుపతి గౌడ్.
పిట్ కార్యదర్శిలు దేవస్థాన సాంబయ్య. సుర మల్ల వినయ్. మర్రి కుమారు.
గొల్ల శ్రీను. మీనుగు లక్ష్మీనారాయణ. కే ఓదెలు.
ఈ సంపత్. పెద్దపల్లి బానయ్య. ఎస్ నాగేశ్వరరావు. మైనింగ్ స్టాప్ ఇన్చార్జులు గోపతి సత్యనారాయణ తదితరులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని
జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు జరుగు ధర్నాను
విజయవంతం చేసినారు.

తాజావార్తలు