వేతనాలు ఇవ్వడం లేదంటూ పనులు నిలిపివేసిన సూపర్ వైజర్లు
జైసూర్: మండలంలో సింగరెణి నిర్మస్తున్న విద్యత్ కేంద్రంలో కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న సూపర్ వైజర్లు పనులు నిలిపివేశారు. గత 3నెలల నంచి వేలనాలు ఇవ్వడం లేదని గురువారం విద్యుత్ కేంద్రంలో పనులు ఆపేశామని వారు తెలిపారు.