వేములవాడ ఆలయంలో ప్రమాదం

 nukobicdకరీంనగర్:  వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని స్వల్ప ప్రమాదం జరిగింది. అన్నదాన సత్రంలో బియ్యాన్ని ఉడికించే బాయిలర్ పేలి… ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాయిలర్లో ఒక్కసారిగా నీటి ఆవిరి పెరిగిపోవడమే ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు.