వైఎస్ నర్లక్ష్యమే నేతన్నల ఆత్మహత్యకు కారణం: తెరాస
హైదరాబాద్: సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నర్గక్ష్యమనేనని తెరాస ఎమ్మోల్యే విమర్శించారు. ఆయన బతికి ఉన్నత కాలం రుణమాఫీ ఉత్తర్వులను అమలు చేయలేకపోయారని పార్టీ నేతలు మండిపడ్డారు. వైకాపాతో ప్రభుత్వం కుమ్మకై తెలంగాణ భవన్‌పై దాడి చేయించిందంటూ తెరాస నేతలు సచివాలయంలోని సీబ్లాక్‌ను ముట్టడించారు. సీఎం కాన్వయి ముందు బైఠాయించి నిరసన తెలుపుతుండగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.