వ్యవసాయ పైన యాంత్రీకరణ అవగాహన
హత్నూర్ : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పిప్రి గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాయిలీపై అందించే యంత్రాల వివారీలను వ్యవసాయాధికారి శివకుమార్ రైతులకు తెలియజేశారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన సమస్యలను అధికారులకు తెలియపర్చగా వారు సలహాలు, సూచనలు అందజేశారు రబీపంట సాగులో తీసుకోవాల్సిన జాత్త్రలను రైతులకు తెలియజేశారు.