వ్యాన్ ఢీకొని ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి

కరీంనగర్:డీసీఎం వ్యాన్ ఢీకొని ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది.