శనగ విత్తనాలు అందించాలి
బజార్‌హత్నూర్ : రబీ సాగుకోసం ప్రభుత్వంరాయితీపై శనగ విత్తనాలను అందించాలని. కోరుతూ మండలంలోని రైతులు వ్యవసాయాధికారి శివకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రైతులు నంది సర్సయ్య నానం రమణలు మాట్లాడుతూ సాగుకోసం పోలాలు సిద్దం చేసినా ప్రభుత్వం నుంచి విత్తనాలు రాలేదని వాటిని సకాలంలో అందించాలని కోరారు.