శబరి-గోదావరి నది స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతు
ఖమ్మం: కూనవరంలో శబరి-గోదావరి నదుల సంగమం వద్ద స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో స్థానికులు నలుగురిని రక్షించారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు.