శిక్షణ తరగతులు ప్రారంభం
దంతాలపల్లి: నర్సింహుల పేట మండలం దంతాలపల్లి జిల్లా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ఎంఈవో ప్రారంభించారు. 6.7.8 తరగతుల విద్యార్థినులకు 10 రోజులపాటు కరాటేలో శిక్షణ ఇవ్వనున్నారు.