శుభలేఖ ఇవ్వడానికే బాబును కలిశాను : గండ్ర

హైదరాబాద్‌ : ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి శుభలేఖను ఇచ్చేందుకు చంద్రబాబును కలిశానని ఇతర రాజకీయ విషయాలేవీ చర్చించలేదని గండ్ర తెలిపారు.