శ్రీవారికి అంబానీ భారీ విరాళం

తిరుపతి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళవారం ఒక కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలను విరాళంగా సమర్పించారు. అనంతరం ముఖేశ్‌ అంబానీ మాట్లాడుతూ.. ప్రాణాపాయంలో ఉన్న వారి విలువైనప్రాణాలు కాపాడే నిమిత్తం ఈ మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు విరాళంగా అందిస్తున్నామని తెలిపారు. కంపెనీ ప్రతినిధి ద్వారా ముఖేశ్‌, టిటిడికి విరాళాన్ని అందించారు.

 

తాజావార్తలు