. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ దర్శించుకున్న ఇప్ప శ్రీనివాస్.

జనం సాక్షి..మాచారెడ్డి మండలంలోని అడవి ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని ఆదివారం రోజున తేజస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి ఆదివారం రోజున శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నాడు. అనంతరం ఆలయ అర్చకులు ఇప్ప శ్రీనివాస్ కుటుంబం పేరుమీద అర్చన కార్యక్రమాలు జరిపించారు అంతేకాకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, వెంకటేష్ గౌడ్, నితీష్, తదితరులు పాల్గొన్నారు.