శ్రీ. శ్రీ. భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంకు భారీగా హాజరైన భక్తులు**

జిన్నారం జూన్ 19 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా శ్రీ. శ్రీ. భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవానికి కల్కి భగవాన్, అమ్మ భగవాన్ భక్తులు గుమ్మడిదల మండలంలోని పాండురంగారెడ్డి ఈ రైస్మిల్ ఎదురుగా ఆనందనిలయంలో  లోకకల్యాణార్థంఐ దివ్య కళ్యాణ మహోత్త్వానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం లో భక్తులు పాటలతో, ఆటోలతో అంగరంగ వైభవంగా కొనసాగింది .ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి,రాధమ్మ ,హనుమంత్ రెడ్డి, కృష్ణ ,సాయిలు, మల్లారెడ్డి, విష్ణుమూర్తి, చారి, స్థాయి, పద్మజ, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.